కుల్‌భూషణ్ కేసు.. ఐసీజీలో నేటి నుంచి విచారణ

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం సోమవారం నుంచి నాలుగు రోజులపాటు ఇరు దేశాల వాదనలను ఆలకించనుంది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు దారితీసిన కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం సోమవారం నుంచి నాలుగు రోజులపాటు ఇరు దేశాల వాదనలను ఆలకించనుంది.
By February 18, 2019 at 10:33AM
By February 18, 2019 at 10:33AM
No comments