Breaking News

‘పీరియడ్’ను చిత్రీకరించింది ఈ ఊళ్లోనే.. ఆస్కార్ గెలిచిన మహిళల సంబరాలు


భారతీయ డాక్యుమెంటరీ ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ను ఆస్కార్‌ వరించింది. డైరెక్టర్ రేకా జెహతాబ్చి ఈ డాక్యుమెంటరీకి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ రావడంతో.. దాన్ని తెరకెక్కించిన గ్రామంలో మహిళలు సంబరాలు చేసుకున్నారు.భారతీయ డాక్యుమెంటరీ ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ను ఆస్కార్‌ వరించింది. డైరెక్టర్ రేకా జెహతాబ్చి ఈ డాక్యుమెంటరీకి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ డాక్యుమెంటరీకి ఆస్కార్ రావడంతో.. దాన్ని తెరకెక్కించిన గ్రామంలో మహిళలు సంబరాలు చేసుకున్నారు.

By February 26, 2019 at 01:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/up-village-women-who-works-in-sanitary-pad-factory-rejoice-at-their-oscar-show/articleshow/68160247.cms

No comments