Breaking News

మూడు నెలల పాపను చూడకుండానే.. పుల్వామా దాడిలో జవాన్ వీరమరణం


పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ రోహితేశ్ లాంబా కథనం అందర్నీ కదిలిస్తోంది. ఏడాది క్రితం ఆయనకు పెళ్లి కాగా, డిసెంబర్లో పాప జన్మించింది. కానీ అతడు తన పాపను ఒక్కసారి కూడా చూడలేదు.పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ రోహితేశ్ లాంబా కథనం అందర్నీ కదిలిస్తోంది. ఏడాది క్రితం ఆయనకు పెళ్లి కాగా, డిసెంబర్లో పాప జన్మించింది. కానీ అతడు తన పాపను ఒక్కసారి కూడా చూడలేదు.

By February 15, 2019 at 02:55PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pulwama-attack-martyr-rohitash-lamba-could-not-see-his-2-months-old-daughter-face/articleshow/68007660.cms

No comments