పెళ్లి విందు రద్దు చేసుకున్న కొత్త జంట.. అమరవీరుల కుటుంబాలకు రూ.11 లక్షల విరాళం

49 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ ఉగ్రదాడి వివాహ మహోత్సవ ఆనందంలో ఉన్న ఆ కుటుంబాలను కదిలించింది. వారు పెళ్లి విందుకు ఖర్చుచేసే మొత్తాన్ని అమరవీరుల కుటుంబాలకు సాయంగా ఇచ్చేలా చేసింది.49 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఈ ఉగ్రదాడి వివాహ మహోత్సవ ఆనందంలో ఉన్న ఆ కుటుంబాలను కదిలించింది. వారు పెళ్లి విందుకు ఖర్చుచేసే మొత్తాన్ని అమరవీరుల కుటుంబాలకు సాయంగా ఇచ్చేలా చేసింది.
By February 15, 2019 at 03:01PM
By February 15, 2019 at 03:01PM
No comments