బిడ్డ(విశాఖ రైల్వే)కు జన్మనిచ్చి.. తల్లి(వాల్తేర్ డివిజన్)ని చంపేశారు: లోకేష్

వాల్తేర్ డివిజన్‌లో ఒక్క సరకు రవాణా ద్వారా ఏడాదికి రూ.6500 కోట్లు ఆదాయం తెచ్చే తలను తీసేసి.. ఏడాదికి రూ.500 కోట్లు రాని ప్రయాణికుల ఆదాయం అనే మొండాన్ని మిగిల్చిన ప్రధాని నరేంద్ర మోడీ మార్క్ మోసం ఇదివాల్తేర్ డివిజన్‌లో ఒక్క సరకు రవాణా ద్వారా ఏడాదికి రూ.6500 కోట్లు ఆదాయం తెచ్చే తలను తీసేసి.. ఏడాదికి రూ.500 కోట్లు రాని ప్రయాణికుల ఆదాయం అనే మొండాన్ని మిగిల్చిన ప్రధాని నరేంద్ర మోడీ మార్క్ మోసం ఇది
By February 28, 2019 at 11:29AM
By February 28, 2019 at 11:29AM
No comments