Breaking News

ఎయిర్ స్ట్రైక్స్‌పై చైనా స్పందన.. పాక్‌కు ఝలక్ ఇచ్చిన డ్రాగన్


జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన దాడులు చేసింది. ఈ దాడుల పట్ల పాక్ మిత్రదేశం చైనా స్పందించింది. పాకిస్థాన్‌కు బాసటగాా నిలవకుండా.. తటస్థంగా ఉండేందుకు మొగ్గు చూపింది.జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన దాడులు చేసింది. ఈ దాడుల పట్ల పాక్ మిత్రదేశం చైనా స్పందించింది. పాకిస్థాన్‌కు బాసటగాా నిలవకుండా.. తటస్థంగా ఉండేందుకు మొగ్గు చూపింది.

By February 26, 2019 at 06:02PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/iaf-strikes-china-ditches-pakistan-advocates-peace/articleshow/68170495.cms

No comments