Breaking News

పాక్ కన్నెర్ర.. హఫీజ్ సయీద్ సంస్థలపై నిషేధం


పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఆ దేశ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బకొడుతోంది. దీంతో దాయాది దేశం భారత్‌ను బుజ్జగించే పనిలో పడింది.పుల్వామా ఉగ్రదాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఆ దేశ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బకొడుతోంది. దీంతో దాయాది దేశం భారత్‌ను బుజ్జగించే పనిలో పడింది.

By February 21, 2019 at 10:27PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/pakistan-bans-hafiz-saeed-led-jud-and-its-charity-wing-fif/articleshow/68101506.cms

No comments