సియోల్ శాంతి పురస్కారం అందుకున్న ప్రధాని మోదీ
తీ రెండు ఏళ్లకు అందించే ఈ పురస్కారం 2018 ఏడాదికిగాను మోదీని వరించింది. ఈ అవార్డు ప్రారంభమయ్యాక.. దీనిని అందుకున్న 14వ వ్యక్తి మోదీ. గతంలో సియోల్ శాంతి పురస్కారం ఐక్యరాజసమితి మాజీ సెక్రటరీలుగా వ్యవహరించిన జనరల్ కోఫీ అన్నన్, బాన్ కీ మూన్‌లకు దక్కింది. తీ రెండు ఏళ్లకు అందించే ఈ పురస్కారం 2018 ఏడాదికిగాను మోదీని వరించింది. ఈ అవార్డు ప్రారంభమయ్యాక.. దీనిని అందుకున్న 14వ వ్యక్తి మోదీ. గతంలో సియోల్ శాంతి పురస్కారం ఐక్యరాజసమితి మాజీ సెక్రటరీలుగా వ్యవహరించిన జనరల్ కోఫీ అన్నన్, బాన్ కీ మూన్‌లకు దక్కింది.
By February 22, 2019 at 02:38PM
By February 22, 2019 at 02:38PM
No comments