పాక్ అదుపులో భారత పైలట్.. మైండ్ గేమ్ మొదలెట్టారా!

భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేశామని, ఓ పైలట్‌ను అదుపులోకి తీసుకున్నామని పాక్ ఆర్మీ చెబుతోంది. ఈ విషయాన్ని భారత అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.భారత వాయుసేనకు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేశామని, ఓ పైలట్‌ను అదుపులోకి తీసుకున్నామని పాక్ ఆర్మీ చెబుతోంది. ఈ విషయాన్ని భారత అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
By February 27, 2019 at 01:39PM
By February 27, 2019 at 01:39PM
No comments