Breaking News

8 ఏళ్ల తర్వాత కళైమామణి అవార్డులు.. జాబితాలో కార్తీ, విజయ్ సేతుపతి పేర్లు


తమిళనాడు ప్రభుత్వం 8 ఏళ్ల తర్వాత కళైమామణి పురస్కారాలను ప్రకటించింది. నటులు కార్తీ, విజయ్ సేతుపతి, ప్రభుదేవా తదితరులు ఈ అవార్డులను అందుకోనున్నారు. మొత్తం 210 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.తమిళనాడు ప్రభుత్వం 8 ఏళ్ల తర్వాత కళైమామణి పురస్కారాలను ప్రకటించింది. నటులు కార్తీ, విజయ్ సేతుపతి, ప్రభుదేవా తదితరులు ఈ అవార్డులను అందుకోనున్నారు. మొత్తం 210 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.

By February 28, 2019 at 11:05PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tamil-nadu-government-announces-kalaimamani-awards-karthi-vijay-sethupathi-names-in-the-list/articleshow/68208269.cms

No comments