Breaking News

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం.... 69 మంది మృతి


బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 69మంది ప్రాణాలు కోల్పోయారు. అపార్ట్‌మెంట్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న కెమికల్ గోడౌన్‌లో గ్యాస్ లీకై మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 69మంది ప్రాణాలు కోల్పోయారు. అపార్ట్‌మెంట్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న కెమికల్ గోడౌన్‌లో గ్యాస్ లీకై మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

By February 21, 2019 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/69-dead-in-fire-accident-in-apartments-used-as-chemical-godown-in-bangladesh/articleshow/68089502.cms

No comments