Breaking News

అమర జవాన్ల కుటుంబాలకు యాచకురాలి విరాళం రూ.6.61 లక్షలు


పుల్వామా ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ఓ యాచకురాలు రూ.6.61 లక్షలు విరాళంగా ఇచ్చింది. రోజూ పైసా పైసా కూడబెట్టిన మొత్తాన్ని సైనికుల కుటుంబాలకు విరాళంగా ఇచ్చేసింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారింది.పుల్వామా ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ఓ యాచకురాలు రూ.6.61 లక్షలు విరాళంగా ఇచ్చింది. రోజూ పైసా పైసా కూడబెట్టిన మొత్తాన్ని సైనికుల కుటుంబాలకు విరాళంగా ఇచ్చేసింది. రాజస్థాన్‌లో జరిగిన ఈ ఘటన వైరల్‌గా మారింది.

By February 21, 2019 at 09:49PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/beggar-in-life-donor-in-death-pauper-donates-rs-6-61-lakh-to-pulwama-martyrs/articleshow/68100879.cms

No comments