మిరాజ్ 2000ను చూసి తోకముడిచిన పాకిస్థాన్ ఎఫ్16 యుద్ధ విమానాలు

పుల్వామా దాడికి భారత్ గట్టిగానే బదులిచ్చింది. నియంత్రణ రేఖను దాటి భారత వాయుసేన మెరుపు వాడులను నిర్వహించి సర్జికల్ స్ట్రైక్స్ 2.0కు శ్రీకారం చుట్టింది. భారత్‌ను తక్కువగా అంచనా వేయొద్దని మరోసారి పాక్‌ను హెచ్చరించింది.పుల్వామా దాడికి భారత్ గట్టిగానే బదులిచ్చింది. నియంత్రణ రేఖను దాటి భారత వాయుసేన మెరుపు వాడులను నిర్వహించి సర్జికల్ స్ట్రైక్స్ 2.0కు శ్రీకారం చుట్టింది. భారత్‌ను తక్కువగా అంచనా వేయొద్దని మరోసారి పాక్‌ను హెచ్చరించింది.
By February 26, 2019 at 12:57PM
By February 26, 2019 at 12:57PM
No comments