అసోం కల్తీ సారా ఘటన: 140కి చేరిన మృతులు

కూలీలు తాగిన నాటుసారాలో కల్తీ తీవ్రంగా జరిగినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై అసోం సీఎం శర్వానంద సోనోవాల్ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కూలీలు తాగిన నాటుసారాలో కల్తీ తీవ్రంగా జరిగినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై అసోం సీఎం శర్వానంద సోనోవాల్ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
By February 25, 2019 at 08:35AM
By February 25, 2019 at 08:35AM
No comments