Yerrodi Veeragadha: నాగబాబు షాకింగ్ షార్ట్ ఫిల్మ్ ‘ఎర్రోడి వీరగాథ’.. ప్రకంపనలు

‘ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలా కడుపైనా చేయాలా’ అంటూ గతంలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మెగా బ్రదర్ నాగబాబు ఇన్ డైరెక్ట్‌గా ఓ షార్ ఫిల్మ్‌నే రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ షార్ట్ ఫిల్మ్ సినీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.‘ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలా కడుపైనా చేయాలా’ అంటూ గతంలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ మెగా బ్రదర్ నాగబాబు ఇన్ డైరెక్ట్‌గా ఓ షార్ ఫిల్మ్‌నే రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ షార్ట్ ఫిల్మ్ సినీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
By January 08, 2019 at 09:46PM
By January 08, 2019 at 09:46PM
No comments