Vinaya Vidheya Ramaపై ఫుల్ కాన్ఫిడెంట్

ఇటీవల విడుదలైన ‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌లో యాక్షన్ ఎపిసోడ్లు కేక పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా చరణ్‌ను గొలుసులతో కట్టేసే సీన్ అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. దీంతో సంక్రాంతికి చెర్రీ హిట్ కొట్టడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.ఇటీవల విడుదలైన ‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌లో యాక్షన్ ఎపిసోడ్లు కేక పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా చరణ్‌ను గొలుసులతో కట్టేసే సీన్ అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. దీంతో సంక్రాంతికి చెర్రీ హిట్ కొట్టడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
By January 05, 2019 at 03:08PM
By January 05, 2019 at 03:08PM
No comments