Telangana Panchayat Elections: ఏకగ్రీవాలకు వేలంపాట.. లక్షల్లో ధరలు

తెలంగాణలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు కొందరు ఆశావహులు వేలం పాటలకు దిగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల నామినేషన్లకు నేటి(బుధవారం)తో గడువు ముగియనుంది. తెలంగాణలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు కొందరు ఆశావహులు వేలం పాటలకు దిగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత ఎన్నికల నామినేషన్లకు నేటి(బుధవారం)తో గడువు ముగియనుంది.
By January 09, 2019 at 08:39AM
By January 09, 2019 at 08:39AM
No comments