మంత్రి గంటాతో అలీ భేటీ.. గుంటూరు నుంచి టీడీపీ తరఫున పోటీ?

సినిమాలకు, రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. వెండితెర నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చాలా మందిని ప్రజలు ఆదరించారు. తాజాగా ప్రముఖ హాస్యనటుడు అలీ రాజకీయాల్లోకి రాబోతున్నారు.సినిమాలకు, రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. వెండితెర నుంచి రాజకీయాల్లోకి వచ్చిన చాలా మందిని ప్రజలు ఆదరించారు. తాజాగా ప్రముఖ హాస్యనటుడు అలీ రాజకీయాల్లోకి రాబోతున్నారు.
By January 09, 2019 at 08:32AM
By January 09, 2019 at 08:32AM
No comments