Telangana Panchayat Elections: నేటి నుంచే పంచాయతీ నామినేషన్లు స్వీకరణ

తొలి విడతగా 197 మండలాల్లో 4480 పంచాయతీల్లోని ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికోసం నేటి నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 3-4 పంచాయతీలకు సంబంధించి ఒకేచోట నామినేషన్లు స్వీకరించేలా అధికారులు ఏర్పాటు చేశారు. తొలి విడతగా 197 మండలాల్లో 4480 పంచాయతీల్లోని ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికోసం నేటి నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. 3-4 పంచాయతీలకు సంబంధించి ఒకేచోట నామినేషన్లు స్వీకరించేలా అధికారులు ఏర్పాటు చేశారు.
By January 07, 2019 at 08:23AM
By January 07, 2019 at 08:23AM
No comments