టీఆర్ఎస్.. ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలకూ పదవీయోగం!

కేసీఆర్ క్యాబనెట్‌లో మహిళలకు చోటు దక్కలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలంటే ఆయనకు చిన్నచూపని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత క్యాబినెట్‌లో మహిళలకు చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు.కేసీఆర్ క్యాబనెట్‌లో మహిళలకు చోటు దక్కలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. మహిళలంటే ఆయనకు చిన్నచూపని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత క్యాబినెట్‌లో మహిళలకు చోటు కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
By January 07, 2019 at 08:08AM
By January 07, 2019 at 08:08AM
No comments