Breaking News

Ram Charan: సినిమా ఫ్లాప్ అయినా.. కలెక్షన్లలో చెర్రీ కింగే


సంక్రాంతి కానుకగా విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్న ‘వినయ విధేయ రామ’ తొలిరోజు ఏకంగా రూ.26కోట్ల షేర్ సాధించి ఆశ్చర్యపరిచింది. బోయపాటి భయపెట్టినా రామ్‌చరణ్ నటనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోందని అభిమానులు చెబుతున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్న ‘వినయ విధేయ రామ’ తొలిరోజు ఏకంగా రూ.26కోట్ల షేర్ సాధించి ఆశ్చర్యపరిచింది. బోయపాటి భయపెట్టినా రామ్‌చరణ్ నటనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోందని అభిమానులు చెబుతున్నారు.

By January 22, 2019 at 11:27AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-charan-proves-his-stamina-with-vinaya-vidheya-rama-collections/articleshow/67636090.cms

No comments