Breaking News

లక్ష్మీస్ ఎన్టీఆర్: ఫొటోలతో అంచనాలు పెంచేస్తోన్న ఆర్జీవీ


ఎన్ని వివాదాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని మాత్రం రామ్ గోపాల్ వర్మ ముందుకు తీసుకెళ్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుతూ సెట్స్‌లోని ఫొటోలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.ఎన్ని వివాదాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని మాత్రం రామ్ గోపాల్ వర్మ ముందుకు తీసుకెళ్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుతూ సెట్స్‌లోని ఫొటోలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.

By January 22, 2019 at 11:30AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ram-gopal-varma-reveals-the-look-of-lakshmi-parvathi-from-lakshmis-ntr/articleshow/67636179.cms

No comments