Breaking News

అంబానీ కోసమే హెచ్ఏఎల్‌ను బలి చేశారు: Rahul Gandhi


ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్‌పై తమకు అనుగుణంగా రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అనిల్ అంబానీకి రాఫెల్ కట్టబెట్టేందుకు ప్రధాని మోదీ యత్నించారని ఆరోపించారు.ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్‌పై తమకు అనుగుణంగా రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అనిల్ అంబానీకి రాఫెల్ కట్టబెట్టేందుకు ప్రధాని మోదీ యత్నించారని ఆరోపించారు.

By January 07, 2019 at 04:37PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/central-govt-weakening-hal-to-benefit-anil-ambani-says-rahul-gandhi/articleshow/67420568.cms

No comments