Breaking News

Pudukkottai Accident: అయ్యప్ప భక్తుల మృతిపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి


శబరిమలకు వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జిల్లా మెదక్‌కు చెందిన 10 మంది అయ్యప్ప భక్తులు చనిపోయారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.శబరిమలకు వెళ్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ జిల్లా మెదక్‌కు చెందిన 10 మంది అయ్యప్ప భక్తులు చనిపోయారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

By January 06, 2019 at 09:13PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-cm-kcr-expresses-shock-over-pudukkottai-road-accident/articleshow/67409161.cms

No comments