panchayat elections 2019: ఈసీ హెచ్చరికలు బేఖాతరు.. వేలం పాటల జోరు

ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కొన్నిచోట్ల వేలం పాటల ద్వారా పదవులను కొనుక్కునే చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చును తాము గ్రామ ప్రగతి కోసం వెచ్చించేలా ఇదో రకమైన ఒప్పందమనే మాటలు గ్రామాల్లో వినిపిస్తున్నాయి. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కొన్నిచోట్ల వేలం పాటల ద్వారా పదవులను కొనుక్కునే చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చును తాము గ్రామ ప్రగతి కోసం వెచ్చించేలా ఇదో రకమైన ఒప్పందమనే మాటలు గ్రామాల్లో వినిపిస్తున్నాయి.
By January 10, 2019 at 11:19AM
By January 10, 2019 at 11:19AM
No comments