Breaking News

కాంగ్రెస్ ఆశలపై నీళ్లుచల్లిన నవీన్ పట్నాయక్


మోదీని ఎలాగైనా ఈసారి గద్దె దించాలని భావిస్తోన్న ప్రతిపక్ష పార్టీలు అందుకు అనుగుణంగా కూటమి ఏర్పాటుచేయాలని భావిస్తోంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ సారథ్యంలో మహాకూటమి ఏర్పాటు ప్రయత్నాలు సాగుతున్నాయి.మోదీని ఎలాగైనా ఈసారి గద్దె దించాలని భావిస్తోన్న ప్రతిపక్ష పార్టీలు అందుకు అనుగుణంగా కూటమి ఏర్పాటుచేయాలని భావిస్తోంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ సారథ్యంలో మహాకూటమి ఏర్పాటు ప్రయత్నాలు సాగుతున్నాయి.

By January 10, 2019 at 11:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/will-keep-equal-distance-from-bjp-congress-navin-patnaik/articleshow/67466996.cms

No comments