Breaking News

NTR Kathanayakudu: ‘కథానాయకుడు’ అద్భుతం, అమోఘం: మోహన్ బాబు ట్వీట్


‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలోని కొన్ని సీన్స్ చూస్తుంటే.. మళ్ళీ అన్నయ్య పుట్టాడా అనేట్టు ఉందన్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలోని కొన్ని సీన్స్ చూస్తుంటే.. మళ్ళీ అన్నయ్య పుట్టాడా అనేట్టు ఉందన్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

By January 09, 2019 at 12:29PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-mohan-babu-praises-ntr-kathanayakudu-movie-in-twitter/articleshow/67450749.cms

No comments