Donald Trump: ఆ పోలీస్ ‘నేషనల్ హీరో’

న్యూమన్ పోలీస్ విభాగానికి చెందిన రోనిల్ సింగ్ డిసెంబర్ 26న ట్రాఫిక్ విధుల్లో ఉండగా ఓ అక్రమ వలసదారుడు ఆయనపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనలో రొనిల్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. న్యూమన్ పోలీస్ విభాగానికి చెందిన రోనిల్ సింగ్ డిసెంబర్ 26న ట్రాఫిక్ విధుల్లో ఉండగా ఓ అక్రమ వలసదారుడు ఆయనపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ ఘటనలో రొనిల్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
By January 09, 2019 at 12:26PM
By January 09, 2019 at 12:26PM
No comments