Breaking News

Ntr Kathanayakudu: అబ్బే!! బాలయ్య ఎక్కడ.. ఎన్టీఆర్ ఎక్కడ.. క్రిష్ చెడగొట్టేశాడు


ఎన్టీఆర్ రూపంలోనూ వాగ్ధాటిలోనూ బాలయ్యతో పోల్చలేం. అయినా ఆయన హైట్ ఏంటి.. పర్సనాలిటీ ఏంటి.. ఎన్టీఆర్ పాత్ర చేయలంటే పాత్రకు సరిపడే పర్సనాలిటీ ఉండాలి. ఆకట్టుకునే రూపం, ఆహార్యం చాలా ముఖ్యం ఆ రెండూ బాలయ్యకు లేవు. ఎన్టీఆర్ రూపంలోనూ వాగ్ధాటిలోనూ బాలయ్యతో పోల్చలేం. అయినా ఆయన హైట్ ఏంటి.. పర్సనాలిటీ ఏంటి.. ఎన్టీఆర్ పాత్ర చేయలంటే పాత్రకు సరిపడే పర్సనాలిటీ ఉండాలి. ఆకట్టుకునే రూపం, ఆహార్యం చాలా ముఖ్యం ఆ రెండూ బాలయ్యకు లేవు.

By January 10, 2019 at 07:27PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/lakshmi-parvathi-controversial-comments-on-ntr-kathanayakudu/articleshow/67474626.cms

No comments