Breaking News

Congress మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి కన్నుమూత


కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి ఆనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆయన చెన్నైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి ఆనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ఆయన చెన్నైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

By January 10, 2019 at 07:10PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/former-congress-mla-narayana-reddy-is-died-in-chennai/articleshow/67474399.cms

No comments