Nara Lokesh: కోడికత్తికి కొత్త డైరెక్టర్.. జగన్పై లోకేష్ పంచ్
ప్రతిపక్ష అధినేత జగన్మోహన్ రెడ్డిపై గత ఏడాది అక్టోబర్ 25న జరిగిన కోడికత్తి దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ ఐటీ శాఖా మంత్రి లోకేష్ బాబు వ్యంగాస్త్రాలు విసిరారు. ప్రతిపక్ష అధినేత జగన్మోహన్ రెడ్డిపై గత ఏడాది అక్టోబర్ 25న జరిగిన కోడికత్తి దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ ఐటీ శాఖా మంత్రి లోకేష్ బాబు వ్యంగాస్త్రాలు విసిరారు.
By January 04, 2019 at 06:16PM
By January 04, 2019 at 06:16PM
No comments