Breaking News

F2 100 Crore: ‘సంక్రాంతి అల్లుళ్లు’ సెంచరీ కొట్టేశారు


సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు కలెక్షన్లు రాబట్టేందుకు ఓపక్క ఆపసోపాలు పడుతుంటే.. మరోపక్క ‘F2’ అప్పుడే రూ.100కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. భారీ చిత్రాలను సైడ్ చేసేసింది.సంక్రాంతికి విడుదలైన రెండు భారీ సినిమాలు కలెక్షన్లు రాబట్టేందుకు ఓపక్క ఆపసోపాలు పడుతుంటే.. మరోపక్క ‘F2’ అప్పుడే రూ.100కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. భారీ చిత్రాలను సైడ్ చేసేసింది.

By January 25, 2019 at 11:12AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/victory-venkatesh-f2-fun-and-frustration-cinema-joins-100-crore-club/articleshow/67683580.cms

No comments