Breaking News

సినిమా వ్యక్తిని పెళ్లి చేసుకోను: కాజల్


సినీ రంగంలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నా సినిమా వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోనని చెప్పేసింది కాజల్ అగర్వాల్. తనను అర్థం చేసుకుని జీవితాంతం కలిసుంటాడని నమ్మకం కుదిరిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానిన చెప్పింది.సినీ రంగంలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నా సినిమా వ్యక్తిని మాత్రం పెళ్లి చేసుకోనని చెప్పేసింది కాజల్ అగర్వాల్. తనను అర్థం చేసుకుని జీవితాంతం కలిసుంటాడని నమ్మకం కుదిరిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానిన చెప్పింది.

By January 25, 2019 at 11:39AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/i-will-not-marry-film-person-says-kajal-agarwal/articleshow/67684051.cms

No comments