బాలకృష్ణ చేసిన పాత్రలో విజయ్ దేవరకొండ!
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కొత్తగూడెంలో జరుగుతోంది.క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కొత్తగూడెంలో జరుగుతోంది.
By January 30, 2019 at 05:03PM
By January 30, 2019 at 05:03PM
No comments