Actress Hema: పూరీని మబ్బులా కమ్మేసింది చార్మీ.. అది తొలగకపోతే!!: హేమ
ఎవరు ఏమనుకున్నా డోన్ట్ కేర్ అంటూ కలిసి సినిమాలు తీస్తున్న పూరి, చార్మి రిలేషన్‌షిప్‌పై సంచలన కామెంట్స్ చేశారు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ. ఓ పాపులర్ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఆమె చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎవరు ఏమనుకున్నా డోన్ట్ కేర్ అంటూ కలిసి సినిమాలు తీస్తున్న పూరి, చార్మి రిలేషన్‌షిప్‌పై సంచలన కామెంట్స్ చేశారు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ. ఓ పాపులర్ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలోని ఆమె చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
By January 30, 2019 at 04:54PM
By January 30, 2019 at 04:54PM
No comments