Breaking News

గిన్నిస్‌ బుక్‌లో 'పోలవరం'.. రెండు ప్రపంచ రికార్డులు


గిన్నీస్ బుక్‌లో పోలవరం ప్రాజెక్ట్. 24 గంటల్లో మొత్తం 32,315 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులతో గిన్నిస్‌ రికార్డు. ఒకటి కాదండోయ్.. రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయట. గిన్నీస్ బుక్ పత్రాలను అందుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.గిన్నీస్ బుక్‌లో పోలవరం ప్రాజెక్ట్. 24 గంటల్లో మొత్తం 32,315 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులతో గిన్నిస్‌ రికార్డు. ఒకటి కాదండోయ్.. రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయట. గిన్నీస్ బుక్ పత్రాలను అందుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

By January 07, 2019 at 06:08PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ap-polavaram-project-enters-guinness-book-of-world-records-in-concrete-pouring/articleshow/67421838.cms

No comments