సీమనేత సర్వే: టీడీపీకి 130 సీట్లు.. జగన్‌కి రాజకీయ సమాధి

త్రిముఖ పోరులో గెలిచేది ఎవరు? ఎవరి సత్తా ఎంత? ఓటరు నాడి ఎలా ఉంది? అధికార పార్టీకే తిరిగి పట్టం కట్టబోతున్నారా? జగన్ చక్రం తిప్పబోతున్నారా? పవన్ చరిత్ర సృష్టించబోతున్నారా? ఇవన్నీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ఈ తరుణంలో నేతలు మాత్రం ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.త్రిముఖ పోరులో గెలిచేది ఎవరు? ఎవరి సత్తా ఎంత? ఓటరు నాడి ఎలా ఉంది? అధికార పార్టీకే తిరిగి పట్టం కట్టబోతున్నారా? జగన్ చక్రం తిప్పబోతున్నారా? పవన్ చరిత్ర సృష్టించబోతున్నారా? ఇవన్నీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ఈ తరుణంలో నేతలు మాత్రం ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
By January 07, 2019 at 06:08PM
By January 07, 2019 at 06:08PM
No comments