Breaking News

నేడు వైఎస్ జగన్‌ను కలవనున్న ఆలీ


స్టార్ కమెడియన్ ఆలీ నేడు వైసీపీ అధినేత జగన్‌ను మరోసారి కలవనున్నారు. ఆలీ వైసీపీ చేరనున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన జగన్‌తో మరోసారి భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుందిస్టార్ కమెడియన్ ఆలీ నేడు వైసీపీ అధినేత జగన్‌ను మరోసారి కలవనున్నారు. ఆలీ వైసీపీ చేరనున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన జగన్‌తో మరోసారి భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది

By January 05, 2019 at 09:31AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/comedian-ali-to-meet-ys-jagan-today/articleshow/67392015.cms

No comments