Breaking News

పెళ్లయిన మరుసటి రోజే విషాదం.. ఒకరి మృతి


వధువు ఇంటి వద్ద నిర్వహించనున్న రిసెప్షన్ కోసం పెళ్లివారు కారులో బయలుదేరారు. మార్గం మధ్యలో అతివేగం వీరి వాహనాన్ని ప్రమాదానికి గురి చేసింది. పెళ్లి వేడుకలతో మునిగితేలిన కుటుంబాలకు ఒక్కసారిగా షాక్ తగిలింది.వధువు ఇంటి వద్ద నిర్వహించనున్న రిసెప్షన్ కోసం పెళ్లివారు కారులో బయలుదేరారు. మార్గం మధ్యలో అతివేగం వీరి వాహనాన్ని ప్రమాదానికి గురి చేసింది. పెళ్లి వేడుకలతో మునిగితేలిన కుటుంబాలకు ఒక్కసారిగా షాక్ తగిలింది.

By January 04, 2019 at 11:58PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/one-died-and-new-couple-injured-in-a-road-accident-adilabad-district/articleshow/67389104.cms

No comments