Breaking News

బిల్లు సమర్థిస్తున్నాం.. మా డిమాండ్లు నెరవేర్చండి: టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి


ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు తెలుపున్నట్లు టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. లోక్ సభలో ఆయన మాట్లాడారు.ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు తెలుపున్నట్లు టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. లోక్ సభలో ఆయన మాట్లాడారు.

By January 08, 2019 at 07:20PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/trs-supports-ebc-reservation-bill-says-mp-jithender-reddy-in-lok-sabha/articleshow/67440179.cms

No comments