Breaking News

‘అదుగో’.. తర్వాత మళ్లీ ‘ఆ’తోనే రవిబాబు!


రవిబాబు కొత్త చిత్రం ఆవిరి కాన్సెప్ట్ పోస్టర్ విడుదల..

నూతన సంవత్సర కానుకగా విభిన్న చిత్రాల దర్శకుడు నటుడు రవిబాబు తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి ఆవిరి టైటిల్ కన్ఫర్మ్ చేశారు రవిబాబు. కొత్త సంవత్సరం కానుకగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. విభిన్నంగా ఉన్న ఈ పోస్టర్.. సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇది ఒక ఆఫ్ బీట్ చిత్రమని.. త్వరలోనే చిత్ర వివరాలను, నటీనటులను ప్రకటిస్తామని తెలిపారు. మరికొన్ని రోజుల్లోనే వీటి వివరాలు బయటకు రానున్నాయి. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్ పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు: రవిబాబు 

నిర్మాత: రవిబాబు 

నిర్మాణ సంస్థ: ఫ్లయింగ్ ఫ్రాగ్స్ బ్యానర్



By January 02, 2019 at 07:37AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/44122/ravibabu.html

No comments