Breaking News

పాక్, బంగ్లా వాసులకు భారత పౌరసత్వం.. బిల్లు పాస్


పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చింది.పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. పాక్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చింది.

By January 08, 2019 at 06:19PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/lok-sabha-passes-citizenship-amendment-bill-2019/articleshow/67439328.cms

No comments