అనుష్కా.. నా గురించి కోహ్లికి ఓ మాట చెప్పవా?: కత్రినా కైఫ్

బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ బ్యాట్ చేతబట్టి బౌండరీల మీద బౌండరీలు బాదింది. నా గురించి మీ ఆయనకు చెప్పమని అనుష్కను కోరింది. కత్రినా క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ బ్యాట్ చేతబట్టి బౌండరీల మీద బౌండరీలు బాదింది. నా గురించి మీ ఆయనకు చెప్పమని అనుష్కను కోరింది. కత్రినా క్రికెట్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
By January 22, 2019 at 04:31PM
By January 22, 2019 at 04:31PM
No comments