Breaking News

‘మిస్టర్ మజ్ను’ టైటిల్ సాంగ్.. చాలా కష్టపడ్డానన్న అఖిల్


‘దేవదాసు మనవడో.. మన్మథుడికి వారసుడో’ అంటూ సాగే ఈ పాటలో అఖిల్ ప్లే బాయ్‌లా కనిపిస్తున్నారు. అంతేకాదు డ్యాన్స్‌తో ఇరగదీశారు. సిక్స్ ప్యాక్‌తో అదరగొట్టారు.‘దేవదాసు మనవడో.. మన్మథుడికి వారసుడో’ అంటూ సాగే ఈ పాటలో అఖిల్ ప్లే బాయ్‌లా కనిపిస్తున్నారు. అంతేకాదు డ్యాన్స్‌తో ఇరగదీశారు. సిక్స్ ప్యాక్‌తో అదరగొట్టారు.

By January 22, 2019 at 04:51PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/akkineni-akhils-mr-majnu-title-song-promo/articleshow/67641408.cms

No comments