అయోధ్య అంశంపై నేడు సుప్రీంలో విచారణ
అయోధ్య కేసుపై దాఖలైన అప్పీళ్లు సీజే రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నాయి. వీటిపై విచారణకు ముగ్గురు న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.అయోధ్య కేసుపై దాఖలైన అప్పీళ్లు సీజే రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్ల ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నాయి. వీటిపై విచారణకు ముగ్గురు న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
By January 04, 2019 at 08:34AM
By January 04, 2019 at 08:34AM
No comments