ఖగోళ వింత: నేడు సూర్యుడికి అతి చేరువగా భూమి
సూర్యుడికి, భూమికి మధ్య దూరం తగ్గడం వల్ల వాతావరణ మార్పులు వస్తాయనేది అపోహ మాత్రమేని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. జనవరిలో సూర్యుడికి దగ్గరగా వెళ్లిన భూమి.. జులైలో దూరంగా జరుగుతుందని తెలిపారు. సూర్యుడికి, భూమికి మధ్య దూరం తగ్గడం వల్ల వాతావరణ మార్పులు వస్తాయనేది అపోహ మాత్రమేని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. జనవరిలో సూర్యుడికి దగ్గరగా వెళ్లిన భూమి.. జులైలో దూరంగా జరుగుతుందని తెలిపారు.
By January 03, 2019 at 09:56AM
By January 03, 2019 at 09:56AM
No comments