జగన్పై దాడి కేసు ఎన్ఐఏకి అప్పగింత
ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడి కేసును ఏపీ హైకోర్టు ఎన్ఐఏకి అప్పగించింది. దీనిపై దాఖలైన పిటిషన్పై తుది విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడి కేసును ఏపీ హైకోర్టు ఎన్ఐఏకి అప్పగించింది. దీనిపై దాఖలైన పిటిషన్పై తుది విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
By January 04, 2019 at 12:07PM
By January 04, 2019 at 12:07PM
No comments