Breaking News

రజినీ ప్రశ్నలతో చంపేస్తారు: కార్తిక్ సుబ్బరాజ్


రజినీకాంత్‌ను డైరెక్ట్ చేసిన అనుభవం జీవితాంతం తనకు గుర్తుండిపోతుందని కార్తిక్ వెల్లడించారు. ‘ఇది మరుపురాని అనుభూతి. షూటింగ్‌లో నాకు ఎదురైన ప్రతి క్షణం నాతో పాటే జీవితాంతం ఉండిపోతుంది’ అని కార్తిక్ చెప్పారు. రజినీకాంత్‌ను డైరెక్ట్ చేసిన అనుభవం జీవితాంతం తనకు గుర్తుండిపోతుందని కార్తిక్ వెల్లడించారు. ‘ఇది మరుపురాని అనుభూతి. షూటింగ్‌లో నాకు ఎదురైన ప్రతి క్షణం నాతో పాటే జీవితాంతం ఉండిపోతుంది’ అని కార్తిక్ చెప్పారు.

By January 10, 2019 at 05:57PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rajinikanth-doesnt-take-a-single-shot-for-granted-says-director-karthik-subbaraj/articleshow/67473457.cms

No comments