సిద్ధరామయ్యకు తప్పిన ముప్పు.. అంతలోనే విషాదం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో సిద్ధరామయ్య ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో సిద్ధరామయ్య ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
By January 10, 2019 at 05:22PM
By January 10, 2019 at 05:22PM
No comments