టీఆర్‌ఎస్‌లోకి అజారుద్దీన్.. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా!

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందే మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరతారంటూ ప్రచారం జరిగింది. ఇంతలోనే ఆయనకు పీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందే మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరతారంటూ ప్రచారం జరిగింది. ఇంతలోనే ఆయనకు పీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దక్కింది.
By January 02, 2019 at 08:00AM
By January 02, 2019 at 08:00AM
No comments